విజయవాడ/హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లోకసభ సీట్లు వస్తాయని ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ 'మూడ్' ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UeK5yf
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment