Friday, May 8, 2020

నగరంలో తగ్గిన లాక్ డౌన్ సీరియస్ నెస్..!యధేచ్చగా రోడ్లమీదకు..!ఏమాత్రం తగ్గని కేసులు..!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలతో గత 42రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభత్వం ఇచ్చిన మినహాయింపుల వల్ల సాధారణ జన జీవన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినిమా హాల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, రవాణా వ్యవస్థలపై ఆంక్షలు అమలులో ఉన్నప్పటికి జనాలు విచ్చలవిడిగా రోడ్లపై కనిపిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YMtsQi

Related Posts:

0 comments:

Post a Comment