Thursday, May 7, 2020

విశాఖ లీకేజీ: విస్పోటనం తప్పదా?.. వచ్చే 10 రోజులు భయానకం.. ప్రాణాలకు పూచీ ఉందా?

''నిత్యం ప్రమాదకర రసాయనాలతో పనిచేసే మమ్మల్ని కూడా అత్యవసర సేవల విభాగంలో చేర్చండి.. భారీ బాయిలర్లు కలిగిన కెమెకల్ ఫ్యాక్టరీల్లో రోజువారీ పనులే కత్తిమీద సాములా చేస్తుంటాం.. వాటిని ఎప్పుడుపడితే అప్పుడు మూసేసి, కావాలనుకున్నప్పుడు ఆన్ చేసే పరిస్థితి ఉండదు.. రోజుల పాటు ప్లాంట్లను మూసేస్తే పెను ప్రమాదాలు చవిచూడాల్సి వస్తుంది.. అసలే ఇది విషవాయువులతో వ్యవహారం..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yBtTlC

0 comments:

Post a Comment