Tuesday, May 5, 2020

వైన్ షాపులు తెరవడమే ఆలస్యం.. విశాఖలో మద్యం మత్తులో ఓ హత్య..

దాదాపు నెలన్నర రోజుల పాటు కొనసాగిన పూర్తి స్థాయి లాక్ డౌన్‌లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. క్రైమ్ రేటు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో.. అక్కడక్కడా చోరీలు తప్పితే.. హత్యా ఘటనలు చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ మద్యం షాపులు తెరిచీ తెరవడంతోనే విశాఖపట్నంలో ఓ హత్య కేసు నమోదైంది. వివరాల్లోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c8wF0j

Related Posts:

0 comments:

Post a Comment