Tuesday, May 5, 2020

లోకేష్ ను కడిగిపారేసిన బండ్ల గణేశ్... జగన్, కేటీఆర్, ఎన్టీఆర్, రాంచరణ్ తో పోలుస్తూ...

గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి జూలు విదిల్చాడు. అయితే ఈసారి టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్లపై విమర్శల వర్షం కురిపించాడు. లోకేష్ తాజా ట్వీట్లు ఆయన అభిమానుల్లో సైతం అసంతృప్తి నింపుతున్నాయని చెబుతూ దాదాపు డజను కౌంటర్ ట్వీట్లు చేశాడు. వీటిలో చంద్రబాబు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L26agX

0 comments:

Post a Comment