Wednesday, October 30, 2019

జగన్ సర్కారు నిర్ణయం తెలంగాణలోనూ అమలు కావాలి కాదా?: కేసీఆర్ గుండెలు అదరాలంటూ రేవంత్

హైదరాబాద్: సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరీ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు నెల రోజులకుపైగా సమ్మె చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్ల కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34d6lO1

0 comments:

Post a Comment