Thursday, May 28, 2020

వేగం పెంచిన టీ కాంగ్రెస్..!ప్రజాసమస్యలే ఎజెండాగా కార్యాచరణ..!సందడిగా మారుతున్న గాంధీభవన్.!

హైదరాబాద్ : ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల సమయంలో నిరుపేదలకు జీవనోపాది చూపించే అంశం దగ్గర నుండి దూరప్రాంతాలకు చేరుకునే క్రమంలో వలస కూలీలను ఆదుకునే అంశం వరకూ పకడ్బంధీగా ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. ముందు చూపు లేకుండా విధించిన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల లక్షలాది వలస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dmGMPq

Related Posts:

0 comments:

Post a Comment