Tuesday, May 5, 2020

లాక్‌డౌన్ చెప్పిన సత్యం.. మందు భామలుగా మగువలు..! వైన్ షాపుల్లో మగాళ్లకు గట్టిపోటీ ఇస్తున్న లేడీస్..!

హైదరాబాద్ : కాలం మారింది బాసూ.. కన్నెపిల్లల కట్టూ బొట్టూ మారితే కన్నెర్ర చేసే పెద్దలు., ప్రస్తుతం ఆడవాళ్ల మారుతున్న అలవాట్లను చూసి అవాక్కయ్యే పరిస్థితులు తలెత్తాయి. కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సంస్కృతులు అనే పద్దతులు పైన భారత మగువలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మారిన మగువల ఆకాంక్షలను చూస్తుంటే దిమ్మతిరిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WyeGdb

Related Posts:

0 comments:

Post a Comment