Sunday, November 22, 2020

ఏపీ, తెలంగాణలకు పొంచివున్న భారీ వర్షాలు: రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం: ఐఎండీ

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తమిళనాడు, యానాం, పుదుచ్చేరిలకూ భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. హిందూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foxzId

Related Posts:

0 comments:

Post a Comment