Sunday, November 22, 2020

తెలంగాణలో కరోనా: కొత్తగా 873 కేసులు -గ్రేటర్ పరిధిలోనే అధికం -రికవరీల్లో మరో రికార్డు

తెలంగాణలో కరోనా పరిస్థితులు కుదుటపడ్డట్లే కనిపిస్తున్నా.. సెకండ్ వేవ్ తలెత్తే అవకాశాలుండటంతో అధికారులు అప్రమత్తత పాటిస్తున్నారు. జిల్లాల్లో కొత్త కేసులు కాస్త తగ్గినా, రాజధాని హైదరాబాద్ లో మాత్రం వైరస్ ఉధృతి కనిపిస్తోంది. పైగా, సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండటం, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున జనం గుమ్మికూడుతుండటం ప్రమాద సంకేతాలనిస్తోంది.. తెలంగాణ వైద్య,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35SYr08

0 comments:

Post a Comment