Sunday, November 22, 2020

పోలీసు చట్టం..మరింత కఠినం: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు..అయిదేళ్ల జైలు: ఆర్డినెన్స్

తిరువనంతపురం: కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం.. పోలీసు చట్టాన్ని మరింత కఠినతరంగా మార్చివేసింది..పకడ్బందీ చేసింది. సోషల్ మీడియాను కూడా పోలీసుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి, పోస్టులను పెట్టడానికి అక్కడ కాలం చెల్లినట్టే. అభ్యంతరకరంగా వ్యాఖ్యలు కనిపిస్తే.. వాటిని పోస్ట్ చేసిన నెటిజన్లకు అయిదేళ్ల కారాగార శిక్షను విధించబోతోంది కేరళ ప్రభుత్వం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/397aXeu

0 comments:

Post a Comment