Sunday, May 24, 2020

‘భారత సైనికులను అదుపులోకి తీసుకున్న చైనా దళాలు’: ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?

న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో తమ బలగాలను చైనా సైన్యం అదుపులోకి తీసుకుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. సరిహద్దులు భారత సైనికులను ఎవరినీ కూడా బంధించలేదు. చైనా అధికారులు భారత సైనికులను బంధించారంటూ పలు మీడియా ఛానళ్లు వార్తలను ప్రసారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36t5DhS

0 comments:

Post a Comment