Tuesday, January 14, 2020

ముగ్గురు పిల్లలకు తల్లయినా.. తగ్గని మోజు: అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్త హత్య: చివరికి.. !

బెంగళూరు: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. 45 సంవత్సరాల వయస్సులో అక్రమ సంబంధాన్ని నెరపింది. ఈ అక్రమ సంబంధానికి కట్టుకున్న భర్తే అడ్డుగా ఉన్నాడని భావించింది. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపించింది. నాటకీయ ఫక్కీలో పోలసుల చేతికి చిక్కింది. ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు తాలూకాలో చోటు చేసుకున్న ఘటన ఇది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TpzcfN

Related Posts:

0 comments:

Post a Comment