Tuesday, January 14, 2020

పెద్దన్న వస్తున్నాడు.. ఫిబ్రవరిలో ఇండియాకు ట్రంప్.. అమెరికా అధ్యక్షుడి రాకపై ఎన్నో ఆశలు..

రాజకీయ, వాణిజ్య వర్గాలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తోన్న ‘అమెరికా అధ్యక్షుడి ఇండియా పర్యటన' దాదాపు ఖరారైంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రప్.. ఫిబ్రవరి సెకండాఫ్ లో భారత్ కు వస్తారని, ఆయన టూర్ కు సంబంధించిన అన్ని అంశాలపై రెండు దేశాల మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. అమెరికా దౌత్య అధికారులు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QRW6Lh

0 comments:

Post a Comment