Sunday, May 24, 2020

ఏపీకి చంద్రబాబు:ముందే ఎమ్మెల్యే గణబాబు.. ఎల్జీ పాలిమర్స్ బాధితుల కొత్త డిమాండ్స్.. హీటెక్కిన విశాఖ

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ హైదరాబాద్ కు పరిమితమైపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టేందుకు రూట్ దాదాపుగా క్లియరైంది. సోమవారం వైజాగ్ వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాయగా.. ఏకంగా హోం మంత్రి నుంచే స్పందన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WX6EM2

0 comments:

Post a Comment