Saturday, January 30, 2021

ఢిల్లీ బాంబు దాడి మా పనే... సోషల్ మీడియాలో ప్రకటించిన ఆ సంస్థ... అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో చోటు చేసుకున్న బాంబు పేలుడు తమ పనేనని జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్కీన్ షాట్ టెలిగ్రామ్‌లో వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి సంస్థ ఒకటి ఉన్నట్లుగా ఇప్పటివరకూ ఎన్నడూ తమ దృష్టికి రాలేదని... ఈ పేరే కొత్తగా వింటున్నామని అధికారులు అంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cqr20b

0 comments:

Post a Comment