Sunday, January 31, 2021

తెలంగాణలో కరోనా: తగ్గిన ఉధృతి -కొత్తగా 163 కేసులు, ఒకరి మృతి -నేడు పల్స్ పోలియో టీకాలు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృది కొద్దిగా తగ్గింది. టెస్టుల సంఖ్య అదే స్థాయిలో ఉన్నా, కొత్త కేసుల సంఖ్య తగ్గింది. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. కరోనా వ్యాక్సినేషన్లతోపాటు ఇవాళ పల్స్ పోలియో టీకాలు కూడా అందజేస్తున్నారు.. రాష్ట్ర రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన కరోనా బులిటెన్ వివరాల ప్ర‌కారం... గడిచిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36nhjnN

0 comments:

Post a Comment