Sunday, May 12, 2019

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఏడు రాష్ట్రాల్లో 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ సిబ్బంది ఉ.7గంటల నుంచి ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ క్యూలో నిలబడి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LFlR0I

Related Posts:

0 comments:

Post a Comment