Sunday, May 12, 2019

రైళ్లలో నీటి కష్టాలకు చెక్.. అందుబాటులోకి క్విక్ వాటరింగ్ ప్రాజెక్ట్..

రైళ్లలో తరుచూ ప్రయాణించేవారికి ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణంలో నీటి కష్టాలు ఎదురయ్యే ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీళ్లు లేకపోవడం ప్రయాణికుల ఆందోళన చేయడం సర్వ సాధారణం. ఎండాకాలంలో అయితే ఇలాంటి ఇబ్బందులకు మరింత పెరుగుతాయి. కనీసవసరాలకు నీళ్లు లేక ప్రయాణీకులు నరకం అనుభవిస్తారు. ప్యాసింజర్లు ఎంత మొత్తుకున్నా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lz7Dyl

0 comments:

Post a Comment