Sunday, February 14, 2021

హైదరాబాద్ యూటీ దుమారం: అసద్‌పై కిషన్ రెడ్డి ఫైర్, బుద్ది ఉందా అంటూ రాజాసింగ్..

హైదరాబాద్‌ను యూటీ చేయబోతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తేనేతుట్టెను కదిపారు. దీనిపై బీజేపీ నేతలు అదేస్థాయిలో స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసత్య వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల విశ్వసనీయత కోల్పోవద్దని సూచించారు. మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిన్న పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37cD9e5

0 comments:

Post a Comment