Tuesday, April 28, 2020

Coronavirus: కరోనా విరుగుడుకు మందు కనిపెట్టాం, బెంగళూరు వైద్యులు, కేంద్రం ఓకే అంటే ?

బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి విరుగుడుకు ప్రపంచ వ్యాప్తంగా ఔషదం కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా విరుగుడు కావడానికి మందు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. బెంగళూరులోని భారతి కర్ణాటక ఆయుర్వేద వైద్య బృందం కరోనా వైరస్ కు మేము విరుగుడు మందు కనిపెట్టామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eYVc9O

Related Posts:

0 comments:

Post a Comment