Monday, November 9, 2020

IPL 2020:టామ్ మూడీ బెస్ట్ ఎలెవెన్ జట్టు: కోహ్లీకి దక్కని చోటు

హైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35auGYg

Related Posts:

0 comments:

Post a Comment