Monday, April 20, 2020

ఎమర్జన్సీ మందుల డెలివరీ పేరుతో విచ్చలవిడి ప్రయాణం..! డెలివరీ బాయ్స్ తో జర భద్రం..!!

హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ విజృుంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తున్నా ఒక్కసారిగా పెరుగుతున్న పాజిటీవ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక్క రోజే 75కేసులు తెరమీదకు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులు తలెత్తాయి. అలాగే తెలంగాణలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో లాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XU7kTp

Related Posts:

0 comments:

Post a Comment