Wednesday, April 29, 2020

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరట ...కీలక ప్రకటన చేసిన హోం శాఖ

కరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ తో నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు , దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వలస జీవులు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు, యాత్రికులకు ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది కేంద్ర హోం శాఖ . అయిన వారికి దూరంగా , తినటానికి తిండి, తల దాచుకోవటానికి నీడ లేని పరిస్థితిలో కుటుంబాలకు దూరంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W5aIZ8

Related Posts:

0 comments:

Post a Comment