Wednesday, April 29, 2020

అమిత్ షా భావోద్వేగం..! ఇర్ఫాన్ వంటి వ్యక్తిని కోల్పోవడం శోచనీయమన్న హోంమంత్రి..!!

ఢిల్లీ/హైదరాబాద్ : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడ తన సత్తా చాటుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం తీరని లోటని కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఆవేదన వ్యక్తం చేసారు. సరిగ్గా నాలుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eYA8jX

0 comments:

Post a Comment