Saturday, January 25, 2020

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ డిజాస్టర్.. ఈ ఫెయిల్యూర్‌కి కారణమెవరు? పార్టీలో అసలేం జరిగింది..

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. టీఆర్ఎస్ హవా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ఉనికి కోసం అగచాట్లు పడుతోంది కాంగ్రెస్. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అధికార పార్టీ మెడలు వంచాలని ప్రయత్నిస్తున్నా.. నాయకత్వ శక్తి మాత్రం సరిపోవట్లేదు. తాజా మున్సిపల్ ఫలితాల్లోనూ అదే రిపీట్ అయింది. ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం.. కేవలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38vARoC

Related Posts:

0 comments:

Post a Comment