Saturday, January 25, 2020

ఆ పత్రికపై 75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన లోకేష్ .. ఎందుకో తెలుసా !!

ఏపీలో రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పత్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో ఆయన రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా వేశారు . ఇష్టారాజ్యంగా రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించారని లోకేష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oGVOm

Related Posts:

0 comments:

Post a Comment