Sunday, April 19, 2020

వలస కార్మికుల ప్రయాణాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ

న్యూఢిల్లీ: వలస కూలీల ప్రయాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. క్యాంపుల్లో ఉన్నవారికి రాష్ట్రం దాటి వెళ్లేందుకు అనుమతులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. స్వరాష్ట్రంలోని వారికి మాత్రం పని ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cxUbDs

Related Posts:

0 comments:

Post a Comment