Sunday, April 19, 2020

కరోనా విలయం:బాహుబలి కత్తే ఆయుధం.. వైరస్ కేక్‌తో మంత్రి బర్త్‌డే వేడుకలు..

దేశవ్యాప్త లాక్ డౌన్ రెండో దశ కొనసాగుతున్నా కరోనా వైరస్ ప్రభావం ఎక్కడా తగ్గలేదు సరికదా, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటిదాకా మొత్తం 809 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా ఉండేలా, సోమవారం నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Pna3d

Related Posts:

0 comments:

Post a Comment