Thursday, April 30, 2020

కరోనా దెబ్బకు వణకాల్సిందే..! అన్నీ మూసుకోవల్సిందే..! జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించిన బ్రిటన్..!!

లండన్/హైదరాబాద్ : గ్రహచారం బాగా లేకపోతే మొలతాడే త్రాచుపామై కాటేస్తుందట. అత్యంత ధనిక దేశాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన దేశాలు కూడా కరోనా వైరస్ ముందు తలవంచి దాసోహం అంటున్నాయి. కరోనా కట్టడికి చేసేది ఏమిలేక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. అందుకు ఏ దేశం కూడా అతీతం కాదని చెప్పుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SogHHp

Related Posts:

0 comments:

Post a Comment