Saturday, May 23, 2020

రైతే రాజు: అన్నదాత ప్రయోజనం కోసమే పంటమార్పిడి: మంత్రి హరీశ్ రావు

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం అని ఆర్థికమంత్రి హరీశ్ రావు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అర్థం పర్థం లేకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు బంధు ఆపాలని ప్రభుత్వానికి లేదు అని, ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉందని వివరించారు. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AYudff

0 comments:

Post a Comment