Saturday, May 23, 2020

lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !

చెన్నై/కన్యాకుమరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు సొంతంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్ కు వస్తున్న అందమైన అమ్మాయిలు, వివాహిత మహిళలతో తన భర్త ఎక్కువ చనువుగా ఉంటున్నాడని, నిత్యం సెల్ ఫోన్ లో అసభ్యకరమైన పోర్న్ వీడియోలు చూస్తున్నాడని, మహిళలతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడని భార్య గొడవ పెట్టుకుంది. దంపతుల మధ్య గొడవలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ps7QV

0 comments:

Post a Comment