Saturday, May 23, 2020

ఆమె తెగువకు ఊహించని అవకాశం... ఇవాంకా ట్వీట్‌తో దుమారం.. సిగ్గుతో తలదించుకోవాలని!

కష్టాలు,కన్నీళ్లు కొంతమందిని కుంగదీస్తాయి. కానీ ఎంత కష్టమొచ్చినా వెరవక తమ తెగువను చూపించేవారు కొందరుంటారు. బీహార్‌కి చెందిన 17 ఏళ్ల జ్యోతి కుమారి రెండో కోవకు చెందుతుంది. లాక్ డౌన్ వేళ ఉపాధి కోల్పోయినా... ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని వేధించినా.. ఆమె మానసిక స్థైర్యం కోల్పోలేదు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0v0KK

0 comments:

Post a Comment