Saturday, May 23, 2020

అక్రమ మైనింగ్ కు అడ్డులేదా..? తెలంగాణ సర్కార్ పై బీజేపి ఎంపీ అర్వింద్ ఫైర్..!

హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జోరుగా కొనసాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్వప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఘాటు విమర్శలు చేసారు. సంపూర్ణ ఆదిపత్యం ఉన్న దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ బీజేపి నాయకుల జోలికి వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zoi7vk

0 comments:

Post a Comment