Thursday, April 16, 2020

అరే సాంబా.. ప్రెస్ మీట్ ఎందుకురా..? ప్రెస్ నోట్ చాలు..! అసలే కరోనా కాలం అంటున్న పవన్ కళ్యాణ్..!!

అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ డిస్టెన్స్ పక్కా పాటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నేత పాటించని సామాజిక దూరానికి పవన్ కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. వారితో పాటు కొంత మంది రాజకీయ నేతలు కూడా కరోనా మహమ్మారి వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VedV9r

Related Posts:

0 comments:

Post a Comment