Thursday, April 23, 2020

కువైట్‌లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..అన్నదానం నిర్వహించిన కువైట్ టీడీపీ అధ్యక్షుడు సుధాకరరావు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిపారు టీడీపీ కువైట్ అధ్యక్షుడు కురదవల్లి సుధాకరరావు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కువైట్‌‌లోని నారా నందమూరి అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కువైట్‌లో అన్నదానకార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కువైట్‌లో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు భోజనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zk7VU5

Related Posts:

0 comments:

Post a Comment