Thursday, July 8, 2021

డెల్టా వేరియంట్ దెబ్బ: 24 దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన ఒమన్ -భారత కార్మికుల వెతలు

గల్ఫ్ దేశాల్లో మళ్లీ కరోనా మహమ్మారి పడగవిప్పుతున్నది. ప్రమాదకర డెల్టా వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. అది మరింతగా విస్తరించకుండా ఉండేలా ఒమన్‌ దేశం భారీ కట్టడి చర్యలకు పూనుకుంది. భారత్‌తో సహా 24 దేశాల నుంచి ప్రయాణికుల విమానాలను నిరవధికంగా నిలిపేస్తూ ఒమన్ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hKf1nw

0 comments:

Post a Comment