Thursday, July 8, 2021

భారీ షాక్: భారత ప్రభుత్వ ఆస్తులు సీజ్ -కెయిర్న్ ఎనర్జీ వివాదంలో ఫ్రాన్స్ కోర్టు సంచలన ఆదేశం

భారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించి దసో ఏవియేషన్ తో కుదిరిన ఒప్పందాలలో భారీ అవినీతి జరిగిందనే అంశంపై అక్కడి కోర్టుల్లో విచారణ జరుగుతోన్న సమయంలోనే మన దేశానికి మరో భారీ షాక్ తగిలింది. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత కెయిర్న్ ఎనర్జీ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలలో అవకతవకలు రూఢీ కావడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36jGgjA

0 comments:

Post a Comment