Wednesday, July 7, 2021

మహిళలపై మోదీ చిన్న చూపు? -మొన్నటిదాకా నలుగురే -కొత్తగా 7గురితో కలిపి పూర్తి జాబితా ఇదే

ఆడపిల్లల కోసం బేటి బచావో-బేటీ పడావో దగ్గర్నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తోన్న పలు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తుండటం తెలిసిందే. అయితే, పదవుల దగ్గరికొచ్చేసరికి మాత్రం మహిళలపై మోదీ చిన్నచూపు చూస్తున్నారా? అనే సందేహం రాక మానదు. ఎందుకంటే, 2019లో రెండో సారి ప్రధాని అయ్యాక మోదీ తన కేబినెట్ లోకి కేవలం ముగ్గురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oSMhu

0 comments:

Post a Comment