Tuesday, April 21, 2020

గ్రామ,వార్డు వాలంటీర్లకు గుడ్ న్యూస్... సీఎం జగన్ కీలక నిర్ణయం..

కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు,పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద రూ.50లక్షలు భీమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను కూడా ఈ భీమా పరిధిలో చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eF4fwz

Related Posts:

0 comments:

Post a Comment