Tuesday, April 21, 2020

ఎట్టకేలకు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి చోటు

భోపాల్: కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు మంగళవారం జరిగింది. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లాల్జీ టాండన్ ఐదుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో నరోత్తమ్ మిశ్రా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మీనా సింగ్, కమల్ పటేల్, తులసీరాం సిలావత్‌లు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ziG9Y9

Related Posts:

0 comments:

Post a Comment