Monday, November 4, 2019

సురేశ్ మానసిక పరిస్థితి బాగోలేదు, భూవివాదం ఎప్పటిదో, అతనికి సంబంధం లేదన్న తల్లి పద్మ

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హతమార్చిన సురేశ్‌కు మతిస్థిమితం సరిగా లేదని అతని తల్లి చెప్తున్నారు. గత కొన్నిరోజులగా అతనికి మతి సరిగా లేదని తల్లి పద్మ మీడియాకు తెలిపారు. తమ భూమి వివాదం ఇప్పటిదీ కాదని.. గత కొద్దిరోజులగా ఉందని పేర్కొన్నారు. దాంతో సురేశ్‌కు సంబంధమే లేదని పేర్కొన్నారు. తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34nOQdY

0 comments:

Post a Comment