Tuesday, November 5, 2019

బాబోయ్ ఇవేం ధరలు: అక్కడ ఉల్లి ధరలు వింటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్..!

ప్రయాగరాజ్ (యూపీ): అకాల వర్షాలు, వాతావరణంలో అనుకోని మార్పులతో ఈ సారి కూరగాయల ధరలు ఉత్తర్‌ప్రదేశ్‌లో కొండెక్కి కూర్చున్నాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్లుగా తయారైంది ఉల్లి పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలకు ఉల్లి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కొనకముందే వాటి ధరను చూసి కళ్లకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36DqgYr

0 comments:

Post a Comment