Sunday, April 19, 2020

తప్పక చదవండి: రంజాన్ మాసంలో జాగ్రత్తలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ విడుదల

న్యూయార్క్ : ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తోంది. ఈ వైరస్ విశ్వరూపం చూపిస్తున్న సమయంలోనే పలు పండుగలు కూడా వచ్చాయి. ఈ వేడుకలను సంబరంగా జరుపుకునే వీలు లేకుండా పోయింది. లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అంతా తమ ఇళ్లల్లో ఉండే పండుగలను జరుపుకున్నారు. ఉగాది, ఈస్టర్ లాంటి పండుగలను ఆయా మతాలవారు ఇళ్లకే పరిమితమై జరుపుకున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eAvSqA

Related Posts:

0 comments:

Post a Comment