Monday, March 2, 2020

ఆ విషయంలో వైసీపీకి టీడీపీ మద్దతు.. అందరూ ముగినిపోవడం ఇష్టంలేకే..

ఏపీలో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేన.. ఉనికి కోసం పాకులాడుతోన్న కాంగ్రెస్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సత్తా నిరూపించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను చక్కటి అవకాశంగా భావించారు. మార్చి రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఆ మేరకు 59.85 శాతంతో రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. కానీ రిజర్వేషన్లపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32FDfHA

0 comments:

Post a Comment