Monday, April 27, 2020

కరోనా వ్యాప్తి టీడీపీ స్లీపర్ సెల్స్ వల్లే.. ఇది టీడీపీ కుట్రే : మంత్రి మోపిదేవి

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం కరోనా కంట్రోల్ లో వైసీపీ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . కరోనా వ్యాప్తిపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bJIuJV

Related Posts:

0 comments:

Post a Comment