పాకిస్తాన్లో కనిపించకుండా పోయిన భారత రాయబార కార్యాలయ ఇద్దరు ఉద్యోగులను ఆ దేశ పోలీసులు వదిలేశారు. కానీ వారిపై గాయాలు కనిపించడంతో దాడి చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం ఉదయం ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. విషయం భారత విదేశాంగ శాఖకు తెలియడంతో.. భారత ప్రభుత్వం ఒత్తిడి పాకిస్తాన్ తలొగ్గింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hy07jq
ఇద్దరు భారతీయ సిబ్బంది విడుదల.. కనిపించిన గాయాలు, పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు..
Related Posts:
ఇదేమీ చిత్రం.. కరోనా కాలంలో జన్మించిన వారు ఇలా చేస్తారట..జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కరోనా వైరస్ వల్ల బాగా అర్థం అవుతుంది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటీ నుంచి మాస్క్ ధరించడం, తరచుగా చేతులు శుభ్… Read More
వామ్మో.. మాస్క్ మూతికి కదా.. ఆ మంత్రి కాలుకి తగిలించాడు..కరోనా కాలంలో మాస్క్ కంపల్సరీ.. రకరకాల వేరియంట్స్ వస్తున్నాయని భయపెడుతున్నారు. ఇటు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. అయితే కొందరు మాత్రం పెద్దగా పట్టించుకో… Read More
పోలవరం పర్యటన: 19వ తేదీన సీఎం జగన్ రాకఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19వ తేదీ (సోమవారం) పోలవరం పర్యటనకు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక… Read More
ఏమీ నిద్ర నాయనా.. పెళ్లి కూతురు ఉన్న సోయే లేదు.. వీడియో వైరల్కరోనా వల్ల దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వివాహాలు వాయిదా పడ్డాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మొదలైంది. ఇటీవల ఉత్తర భార… Read More
భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు, ఆర్ఎస్ఎస్లో చేరండి: రాహుల్ గాంధీన్యూఢిల్లీ: భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో అవసరం లేదని, వారంతా ఆర్ఎస్ఎస్లో చేరాలని సూచించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. పిరికివారికి పార్టీలో స్థాన… Read More
0 comments:
Post a Comment