Monday, April 27, 2020

పరిస్థితులను బట్టి సంయమనం పాటిస్తున్నాం.. ప్రజా సమస్యలు పట్టించుకోక పోతే తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్

అమరావతి/హైదరాబాద్ : ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, కరోనా వైరస్ క్లిష్ట సమయంలో సంయమనం పాటించి సున్నితంగా స్పందిస్తున్నామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతులు, కూలీలు, ఆటో కార్మికుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, జనసైనికులు పెద్ద మనసుతో చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల నాయకులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xTymzW

Related Posts:

0 comments:

Post a Comment