Monday, June 15, 2020

బీమా డబ్బు కోసం.. సుపారీ ఇచ్చి తనను తానే చంపించుకున్నాడు!

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఎవరూ చేయలేని పని చేశాడు. తనను చంపమని తానే సుపారీ ఇచ్చాడు. ఇందుకు అతడు చేసిన అప్పులే కారణం కావడం గమనార్హం. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసమే అతడు ఇలా చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ దేశ రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన కిరాణా దుకాణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fyrEQ1

Related Posts:

0 comments:

Post a Comment