Friday, April 24, 2020

వీడియో చూడండి : అంబులెన్స్ ట్రీట్‌మెంట్ : తమిళనాడు పోలీసులు ఇస్తున్న చికిత్స జర దేఖో..!

తమిళనాడు: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం జరుగింది. అయితే లాక్‌డౌన్ అంటే ఒక్క నిత్యావసర సేవలు తప్ప మిగతావన్నీ బంద్ పెట్టడం అన్నమాట. అంతేకాదు ఎంతో అవసరం తప్పదని తప్పితే ప్రజలు రోడ్లపైకి రాకూడదు. ప్రభుత్వాలు ఎన్నిమార్లు చెప్పినప్పటికీ చేతులెత్తి నమస్కరించినప్పటికీ కొందరు మాత్రం మాట వినడం లేదు. అదేదో తమకోసం కాదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cEZ8dK

Related Posts:

0 comments:

Post a Comment